మాతో కలిసి పని చేస్తారా?

Spread the love

సత్యమేవ జయతే.ఇన్ ఎడిటోరియల్ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తి కనబర్చినందుకు శుభాకాంక్షలు.

ప్రస్తుతం మీడియా ఏ విధంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా అనేక న్యూస్ వెబ్ సైట్లు, ఇ-పేపర్ మీడియాలు, యూట్యూబ్ ఛానెళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తెలుగులోనూ వీటి సంఖ్య గణనీయంగానే పెరుగుతోంది. కానీ ఇంకా లోటు ఉందనిపించి సత్యమేవజయతే.ఇన్ స్థాపించాము. ఒక ప్రత్యమ్నాయ తోవలో ఇండిపెండెంట్ మీడియా సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తాము. ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి కనబర్చిన మీకు సత్యమేవ జయతే.ఇన్ ఎడిటోరియల్ బృందం అభినందనలు చెబుతోంది.

సత్యమేవజయతే.ఇన్ లో పని చేయాలంటే ..

1.  సౌండ్ మైండ్ కలిగివుండి కనీసం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. 
2. స్మార్ట్ ఫోన్ కలిగివుండి అందులో తెలుగు టైపు చేయడం, ఫోటోలు, వీడియోలు  తీయడం తెలిసివుండాలి. 
3. మీ పరిసర ప్రాంత ప్రజల స్థితిగతులు, జీవన పరిస్థితులు, స్థానిక నాయకులు, అధికారుల తీరు తెన్నుల పట్ల ప్రాథమిక అవగాహన కలిగివుండటం అవసరం. 
4. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ఉపయుక్తం. 

*

రిపోర్టింగ్ చేయడంలోనూ, వార్తలు రాయడంలోనూ, కథనాలు రాయడంలోనూ మీకు సత్యమేవజయతే.ఇన్ సహకరిస్తుంది.

ఈ క్రింది ఫారంలో మీ వివరాలు నింపి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ వివరాలు మాకు అందుతాయి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది.

*

 గమనిక : ఈ ఫారాన్ని తెలుగులోనే నింపాలి. ఇ-మెయిల్ ఐడి మాత్రమే ఇంగ్లీషులో రాయాలి. ఫోను నంబరు వాట్స్ యాప్, టెలిగ్రామ్ సదుపాయం ఉన్న నంబరు ఇస్తే మంచిది. తెలుగులో రాయని ఫారాలను పరిశీలించడం వీలుపడదు.
error: Content is protected !!