Editors Pick1 month ago
పల్లెకూ రిజర్వేషన్
ఆర్టీసీ టిక్కెట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రిజర్వేషన్ పద్ధతులను రైల్వే తరహాలో చేపట్టేందుకు ఆర్టీసీ ఒక ప్రాజెక్ట్ చేపడుతోంది. దీనికి రూ.70 కోట్లు ఖర్చు కానుంది. డిజిటల్ ఎకో సిస్టమ్ ప్రోత్సాహం కింద రూ.15...