ఆంధ్రప్రదేశ్1 month ago
ఎంఎల్సి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మొత్తం 30 వేల 927 మంది ఓటర్లు, 227 పోలింగ్ కేంద్రాలు * ఉ.8 గం.ల నుండి సా.4 గం.ల వరకూ పోలింగ్. మావోయిస్టు ప్రభావిత రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో 8గం.ల నుండి మ.2గం.ల వరకే పోలింగ్. 2వేల 200 మంది...