ఫీచర్లు7 months ago
సామాజిక చైతన్య స్ఫూర్తి సు”గంధం”
ఆటుపోట్లను..సుడిగుండాలను విజేతలు ఒక ఆటవిడుపు గా తీసుకుంటారు. ప్రస్తుతం అనంతపురము జిల్లా కలెక్టరుగా ప్రజలతో మమేకమై అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న గంధం చంద్రుడు కూడా అంతే. ఆయన అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ...