Connect with us

గోప్యత నియమావళి (ప్రైవసీ పాలసీ)

Spread the love

సత్యమేవజయతే.ఇన్ https://sathyamevajayate.in వైబ్ సైటును సందర్శించిన వారి వివరాలను మేము ప్రత్యేకంగా నిల్వ చేయడం లేదు. కొన్ని సందర్భములలో అనగా..

1.కామెంట్ల రూపంలోనూ లేదా 2. మాతో అనగా https://sathyamevajayate.in నిర్వాహక సిబ్బందితో సంప్రదింపులు జరిపే సందర్భములు . ఈ రెండు సందర్భములలో నిర్వహాణ లేదా సంప్రదింపుల అవసరం నిమిత్తం ఏదేని సమాచారం నిల్వ చేసినచో అది ఆయా అవసరముల నిమిత్తం మాత్రమే వినియోాగానికి అని గుర్తించగలరు. ఈ రెండు సందర్భములలో సేకరించిన సమాచారాన్ని అవసరం మేరకు నిల్వ చేస్తాము. అయితే ఈ సమాచారాన్ని భారత ప్రభత్వ చట్టములకు లోబడి న్యాయస్థానాలు లేదా దర్యాప్తు సంస్థలు, లేదా ఇతర ప్రభుత్వ ఆదేశిత సంస్థలు చట్టపరమైన నిర్ధిష్ట అవసరాల నిమిత్తం కోరినచో అప్పటి దాకా లేదా ఆ సమయం వరకు నిల్వ ఉండిన సమాచారాన్ని యథాతథంగా ఇవ్వడం జరుగుతుంది.

భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థలు మినహా మరే ఇతర సంస్థలతోనూ సమాచారాన్ని మేము పంచుకోము. అలాగే ఇవ్వడం కూడా కుదరదు.

Home