Connect with us

బిజినెస్

అదిరిపోయే కుక్ వేర్ ..మంచి ఆఫర్

Published

on

Spread the love

పిజియన్ కంపెనీ మల్టీ పర్పస్ ఎలక్ట్రిక్ కుకింగ్ కెటెల్ రివ్యూ. ఇది పిజయన్ (Pigeon) కంపెనీ తయారు చేసిన mini multi purpose cooker అని చెప్పవచ్చు. హాస్టళ్లలో ఉండే వారిికి , చిన్న కుటుంబాలకు, ప్రత్యేకించి పేయింగ్ గెస్ట్ హౌస్ లలో ఉండేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో న్యూడిల్స్ అంటే మ్యాగీ లాంటివి బాగా తయారు చేసుకోవచ్చు. ఒకేసారి చిన్న మొత్తంలో అన్నం చేసుకోవచ్చు. గ్రీన్ టీ లాంటివి తయారు చేసుకోవచ్చు. అలాగే కోడి గడ్లు ఉడక బెట్టుకోవచ్చు. తక్కువ పరిణామంలో ఉండటం వల్ల దీనిని ట్రావెల్ బ్యాగులలో ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. Pigeon Kessel Multi-017 1.2-Litre Kettle (Silver) Highlets of the product – Warranty: 1 year on product / power: 600 watts / includes: Kettle – 360 degree swivel base, cool touch handle and lid knob, temperature control – A great appliance if you need to cook smaller quantities of food – Pigeon kessel, with features like temperature control, automatic cut-off for dry heating, ergonomically handle, stylish glass lid etc, is a must have accessory for your modern kitchen – Stainless steel body and single touch lid locking – Warranty: 1 year warranty provided by the manufacturer from date of purchase – Includes: Kessel 1.2-Litre Multi-purpose Kettle

చక్కని ఈ కుక్ వేర్ ను కొనుగోలు చేయడానికి ఈ కింద లింక్ చూడండి.

https://amzn.to/3snDQd3

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *