Connect with us

ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బంద్ సక్సెస్

Spread the love

Leaders of various political parties took out rallies and staged protests in Krishna and West Godavari districts demanding that the Centre withdraw its move to privatise Visakhapatnam Steel Plant (VSP).

Holding party flags and placards, activists of CPI, CPI(M), YSR Congress, Telugu Desam and Congress parties, organised rallies at several places. They raised slogans opposing the Centre’s decision to privatise VSP.

Responding to the State-wide bandh call on Friday, the leaders organised dharnas at several places and enforced bandh. With the APSRTC employees staying away from duties, buses were confined to respective depots. However, auto rickshaws operated as usual and the transport vehicles along the highways.

Schools and colleges declared a holiday in view of the bandh. Managements of the educational institutions have sent messages on declaration of holiday on Friday.

Published

on

Spread the love

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన బంద్ కు అమోఘమైన మద్దతు లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.

విశాఖపట్నంలో కార్మిక సంఘాల జె.ఎ.సి నిర్వహించిన భారీ ప్రదర్శనలో పాల్గొన్న ప్రజలు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన ఐక్యకార్యాచరణ కమిటీ (జె.ఎ.సి) పిలుపు మేరకు ఈ బంద్ చేపట్టారు. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి అనంతపురం లోని హిందూపురం వరకు రాష్ట్రం నలుమూలలా అన్ని ప్రాంతాల్లోనూ బంద్ జయప్రదంగా జరిగింది.

రాష్ట్రంలో ప్రతి చోటా ఇదే చిత్రం

కార్మిక సంఘాలు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రావని నినదించింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో విద్యార్థులు నినాదాలు