పర్యావరణ సార్వత్రిక గేయం

Spread the love

“ఏమౌతావని ఆకాశం నీకు గొడుగై నీడనిస్తుంది… ” ..అంటూ సాగే ఈ పాట ఆద్యంతం అద్భుతమైన ఆలోచన కలిగిస్తుంది. “నా కాలమే నా గళం” శీర్షికన గేయ రచయిత, చిత్రకారుడు లెనిన్ బాబు ఈ చక్కని దృశ్య కావ్యం ద్వారా ప్రకృతి రుణం తీర్చుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మాకు అందిన ఈ వీడియో ను అందరికీ అందుబాటులో ఉండాలని అప్ లోడ్ చేశాము. పర్యావరణ ప్రేమికులందరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది. లెనిన్ బాబు కు sathyamevajayate.in అభినందనలు. వీడియో క్రెడిట్ : Lenin Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!